16న అమరావతికి కలెక్టర్‌ | collector goes to amaravathi on 16th | Sakshi
Sakshi News home page

16న అమరావతికి కలెక్టర్‌

Published Sun, May 14 2017 11:26 PM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM

collector goes to amaravathi on 16th

అనంతపురం అర్బన్‌ : జిల్లా కలెక్టర్లతో ఈ నెల 17,18 తేదీల్లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సదస్సు నిర్వహిస్తున్నారు. ఈ సదస్సుకు హారయ్యేందుకు కలెక్టర్‌ జి.వీరపాండియన్‌ ఈ నెల 16న అమరావతికి వెళ్లనున్నారు. మంత్రివర్గ విస్తరణ, జిల్లాలకు కొత్త కలెక్టర్ల నియామకం నేపథ్యంలో ముఖ్యమంత్రి కలెక్టర్లతో సదస్సు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా అభివృద్ధికి సంబంధించిన నివేదికను సిద్ధం చేసుకునే ప్రక్రియలో కలెక్టర్‌ బిజీగా ఉన్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement