కౌబాయ్.. ‘రాస్’
జిల్లా కలెక్టర్ రోనాల్డ్‌రాస్ గురువారం సదాశివపేట పట్టణంలో విస్తృతంగా పర్యటించారు. ఎండ వేడిమిని తట్టుకునేందుకు ఆయన తలకు ధరించిన ప్రత్యేక టోపీ అందరినీ ఆకట్టుకుంది. ఈ సందర్భంగా ఇక్కడ మూతపడిన మైనార్టీ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలను తెరిపిస్తామని స్థానికులకు హామీనిచ్చారు. - సదాశివపేట