విజయవాడలో బుధవారం జరగనున్న సమావేశంలో పాల్గొనేందుకు కలెక్టర్ కోన శశిధర్ మంగళవారం బయలుదేరి వెళ్లారు.
అనంతపురం అర్బన్: విజయవాడలో బుధవారం జరగనున్న సమావేశంలో పాల్గొనేందుకు కలెక్టర్ కోన శశిధర్ మంగళవారం బయలుదేరి వెళ్లారు. ఆయన తిరిగి గురువారం విధులకు హాజరవుతారు. అప్పటి వరకు జాయింట్ కలెక్టర్ బి.లక్ష్మీకాంతం ఇన్‌చార్జి కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తారు.