కళాశాలల బదిలీ గడువు పొడిగింపు
Published Fri, Jul 29 2016 10:30 PM | Last Updated on Mon, Sep 4 2017 6:57 AM
కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ కళాశాల బదిలీకి విద్యార్థులు దరఖాస్తు చేసుకునే గడు వు పొడిగించినట్లు ఇన్‌చార్జి రిజిస్ట్రార్ ప్రొఫెసర్ జి.బెనర్జీ తెలిపారు. ఈ మే రకు డిగ్రీ రెండు, చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కళాశాలల బదిలీ కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. విద్యార్థులు దరఖాస్తుల ను అగస్టు 3వ తేదీ వరకు తమ కార్యాలయంలో సమర్పించాలని రిజిస్ట్రార్ ఈ సందర్భంగా తెలిపారు.
Advertisement
Advertisement