ప్రత్యేక అవసరాల పిల్లల తల్లిదండ్రులకు అవగహన కార్యక్రమం | conference for mentally challenged kids parents | Sakshi
Sakshi News home page

ప్రత్యేక అవసరాల పిల్లల తల్లిదండ్రులకు అవగహన కార్యక్రమం

Sep 29 2016 1:16 AM | Updated on Oct 16 2018 4:50 PM

ప్రత్యేక అవసరాల పిల్లల తల్లిదండ్రులకు అవగహన కార్యక్రమం - Sakshi

ప్రత్యేక అవసరాల పిల్లల తల్లిదండ్రులకు అవగహన కార్యక్రమం

పీఏపల్లి మండల వనరుల కేంద్రంలో బుధవారం ప్రత్యేక అవసరాలు గల పిల్లల తల్లిదండ్రులకు సెన్సిటైజేషన్‌ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు

 పెద్దఅడిశర్లపల్లి : పీఏపల్లి మండల వనరుల కేంద్రంలో బుధవారం ప్రత్యేక అవసరాలు గల పిల్లల తల్లిదండ్రులకు సెన్సిటైజేషన్‌ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సర్వశిక్ష అభియాన్‌ జిల్లా ఐఈ కోఆర్డినేటర్‌ ఆర్‌. రవి, ఎంఈఓ వేమారెడ్డిలు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో వివిధ రకాల వైకల్యాలను గురించి వారికి వివరించారు.  వివిధ రకాల పరికరాలు, శస్త్ర చికిత్సలు, వైద్య శిబిరాలను వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పీఎస్‌ పీఏపల్లి ఎల్‌ఎఫ్‌ఎల్‌ ప్రధానోపాధ్యాయుడు కె. మూనా, ఐఈఆర్పీ ఎం. ప్రేమ్‌సాగర్, ఆర్‌. రాందాస్, ఎంఐఎస్‌ జాహంగీర్, ఎల్‌డీఏ లచ్చిరాం తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement