గుండెపోటుతో కానిస్టేబుల్ మృతి | constable fayaz died of heart attack in duty | Sakshi
Sakshi News home page

గుండెపోటుతో కానిస్టేబుల్ మృతి

Published Thu, Nov 24 2016 7:12 AM | Last Updated on Tue, Mar 19 2019 5:52 PM

constable fayaz died of heart attack in duty

నల్లగొండ: కానిస్టేబుల్ ఫయాజ్(45) గురువారం గుండెపోటుతో మృతి చెందారు. నకిరేకల్ శాసనమండలి డిప్యూటీ చైర్మన్ ఇంట్లో విధుల్లో ఉండగా గుండెపోటు వచ్చి మరణించినట్లు తెలిసింది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సివుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement