గుండెపోటుతో కానిస్టేబుల్ అభ్యర్థి మృతి | Constable candidate dies of heart attack | Sakshi
Sakshi News home page

గుండెపోటుతో కానిస్టేబుల్ అభ్యర్థి మృతి

Published Fri, Jul 15 2016 9:22 AM | Last Updated on Tue, Mar 19 2019 5:52 PM

Constable candidate dies of heart attack

మునగాల: నల్గొండ జిల్లా మునగాల మండలం గణపవరం గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున విషాదం చోటుచేసుకుంది. కానిస్టేబుల్ పరీక్షకు ప్రిపేరవుతున్న సారెడ్డి పాపిరెడ్డి(26) అనే యువకుడు రన్నింగ్ చేస్తుండగా అకస్మాత్తుగా గుండెపోటుకు గురై మృతిచెందాడు. శనివారం నల్గొండలో జరగబోయే ఈవెంట్స్‌లో పాల్గొనేందుకు కసరత్తు చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement