నల్గొండ జిల్లా యాదగిరి గుట్ట అభివృద్ధి పనుల్లో భాగంగా భూమి కోల్పోయిన నిర్వాసితులకు అన్యాయం జరిగితే సహించేదిలేదని సీపీఎం జిల్లా ప్రధాన కార్యదర్శి జూలకంటి రంగారెడ్డి పెచ్చరించారు.
నల్గొండ జిల్లా యాదగిరి గుట్ట అభివృద్ధి పనుల్లో భాగంగా భూమి కోల్పోయిన నిర్వాసితులకు అన్యాయం జరిగితే సహించేదిలేదని సీపీఎం జిల్లా ప్రధాన కార్యదర్శి జూలకంటి రంగారెడ్డి పెచ్చరించారు. ఆదివారం మధ్యాహ్నం నిర్వాసితులతో సమావేశమైన ఆయన మీడియాతో మాట్లాడుతూ భూనిర్వాసితులకు మార్కెట్ రేటు ప్రకారం పరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్‌చేశారు.