సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలి
Published Thu, Jul 28 2016 11:09 PM | Last Updated on Sat, Sep 15 2018 2:27 PM
ఎన్‌పీకుంట: సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని కేంద్ర ఆర్థికశాఖావుంత్రి అరుణ్‌జైట్లీకి వినతిపత్రం ఇచ్చినట్లు ఏపీసీపీఎస్‌ఈఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామాంజినేయులు, గౌరవ సలహాదారుడు శ్రీనివాసులురెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు గురువారం ఢిల్లీ పార్లమెంట్ భవన్‌లో జైట్లీని కలిసి ఈ మేరకు విన్నవించావున్నారు. అంతకు మునుపు కేంద్ర మానవ వనరుల శాఖామంత్రి ప్రకాశ్ జవదేకర్‌ను కలిసి ఉమ్మడి సర్సీసు రూల్స్‌పై ఆర్డినెన్స్ ఇవ్వాలని కోరామన్నారు. జైట్లీ సానుకూలంగా స్పందించారన్నారు.
Advertisement
Advertisement