గుంటూరు: అమరావతి ల్యాండ్ మాఫియాపై సీఆర్‌డీఏ విచారణ చేపట్టింది. అమరావతి ల్యాండ్ మాఫియాపై ప్రత్యేక కథనాన్ని సాక్షి ప్రసారం చేసిన సంగతి తెలిసిందే. దాంతో స్పందించిన సీఆర్‌డీఏ సహాయ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ నకిలీ పాసుపుస్తకాల తయారీపై విచారణకు ఆదేశించారు.
ఈ విషయంపై ఆయన నిడమర్రు డిప్యూటీ కలెక్టర్ కార్యాలయంలో సంప్రదింపులు జరిపారు. నిడమర్రు, నీరుకొండ గ్రామాల్లో భూముల అక్రమాలపై విచారణ జరపనున్నట్టు సమాచారం.
అమరావతి ల్యాండ్ మాపియాపై సీఆర్‌డీఏ విచారణ
Published Mon, Feb 15 2016 5:41 PM | Last Updated on Fri, May 25 2018 7:06 PM
Advertisement
Advertisement