జిల్లా అండర్‌–19 క్రికెట్‌ జట్టు ఎంపిక | cricket team selected for the Under-19 | Sakshi
Sakshi News home page

జిల్లా అండర్‌–19 క్రికెట్‌ జట్టు ఎంపిక

Published Sat, Jul 23 2016 8:06 PM | Last Updated on Mon, Sep 4 2017 5:54 AM

ఈనెల 27 నుంచి ఆగస్టు 6వ తేదీ వరకు కడప నగరంలో నిర్వహించనున్న అంతర్‌ జిల్లాల అండర్‌–19 ఎలైట్‌ గ్రూపు మ్యాచ్‌లలో పాల్గొనే జిల్లా అండర్‌–19 జట్టును జిల్లా క్రికెట్‌ అసోసియేషన్‌ కార్యదర్శి రామ్మూర్తి ప్రకటించారు.

కడప స్పోర్ట్స్‌ :
 ఈనెల 27 నుంచి ఆగస్టు 6వ తేదీ వరకు కడప నగరంలో నిర్వహించనున్న అంతర్‌ జిల్లాల అండర్‌–19 ఎలైట్‌ గ్రూపు మ్యాచ్‌లలో పాల్గొనే జిల్లా అండర్‌–19 జట్టును జిల్లా క్రికెట్‌ అసోసియేషన్‌ కార్యదర్శి రామ్మూర్తి ప్రకటించారు. గత నెలలో నిర్వహించిన ఎంపికల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను ప్రాబబుల్స్‌కు ఎంపికచేసి ప్రాక్టీస్‌ మ్యాచ్‌లు నిర్వహించిన అనంతరం తుదిజట్టును శనివారం ప్రకటించారు

జిల్లా అండర్‌–19 జట్టు : ఎస్‌ఎండీ రఫీ (కెప్టెన్‌), వంశీకృష్ణ (వైస్‌ కెప్టెన్‌), ధృవకుమార్, నూర్‌బాషా, భరద్వాజ్, హరికృష్ణ, శ్రీహరి, సాయిసుధీర్, అభిషేక్, అజారుద్దీన్, తేజ, మారుతీశంకరాచార్య, జహీర్‌అబ్బాస్, సత్యప్రణవ్, సులేమాన్, ఆరీఫ్‌బాషా. స్టాండ్‌బై : నూర్‌అహ్మద్,మదన్, భరత్‌రెడ్డి, దిలీప్, జాఫర్, సాయిచెన్నారెడ్డి, సుదర్శన్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement