సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్పై దాడి | crpf constable attacked by vendors | Sakshi
Sakshi News home page

సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్పై దాడి

Published Tue, Aug 9 2016 10:55 AM | Last Updated on Sat, Aug 11 2018 9:02 PM

crpf constable attacked by vendors

నెల్లూరు : నెల్లూరు జిల్లా గూడూరు రైల్వేస్టేషన్లో విధులు నిర్వహిస్తున్న సీఆర్పీఎఫ్ జవానుపై దాడి జరిగింది. దీంతో అతడు పోలీసులను ఆశ్రయించాడు. పోలీసుల కథనం ప్రకారం... రైల్వేస్టేషన్లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ రమేశ్కు, స్టేషన్లోని వ్యాపారుల మధ్య వివాదం చెలరేగింది. దీంతో వ్యాపారులంతా కలసి రమేశ్పై దాడి చేశారు. దాంతో అతడు పోలీసులను ఆశ్రయించాడు. అయితే మామూళ్ల విషయంలో తేడాలు రావడంతోనే ఇలాంటివి చోటు చేసుకుంటున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement