వేప చెట్టుకు సీతాఫలం!
మహబూబ్‌నగర్ రూరల్: ఓ వేప చెట్టుకు సీతాఫలం కాసింది. మహబూబ్ నగర్ రూరల్ మండలం ఫతేపూర్‌లో సోమవారం ఈ ఘటన వెలుగు చూసింది. గ్రామ పంచాయతీ కార్యాలయం వెనుక భాగంలో ఉన్న వేప చెట్టుకు సీతాఫలం కాయ కాసింది. దీన్ని గ్రామస్తులు ఆసక్తిగా తిలకించారు.