మలబార్‌లో డాటర్స్‌డే సెలబ్రేషన్స్
Published Thu, Aug 11 2016 10:39 PM | Last Updated on Mon, Sep 4 2017 8:52 AM
లబ్బీపేట :
డాటర్స్‌డే (కూతుళ్ల దినోత్సవం)ను పురస్కరించుకుని మహాత్మాగాంధీ రోడ్డులోని మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ జూయలరీ షోరూమ్‌లో గురువారం వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కూతుళ్లకు ప్రత్యేక బహుమతిగా అందించేందుకు ఆఫర్‌ను ప్రవేశ పెట్టారు. అందులో భాగంగా కేవలం రూ.37.900కే డైమండ్ ఇయర్ రింగ్స్, ఫింగరింగ్, పెన్‌డెంట్ సెట్‌ను అందచేయనున్నట్లు ఆ సంస్థ డైరెక్టర్ నిఖిల చంద్రన్ చెప్పారు. నగరానికి వచ్చే పుష్కర భక్తులతో పాటు, నగర వాసులు ఈ డైమండ్ సెట్ ఆఫర్‌ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో అసిస్టెంట్ డైరెక్టర్ ఫాజిల మేనేజర్స్ షినోజ్, రాజేశ్వర్, అలీమ్, రంజిత్ పాల్గొన్నారు.
Advertisement
Advertisement