‘నిక్షేపం’గా దోపిడి | 'Deposition' loot | Sakshi
Sakshi News home page

‘నిక్షేపం’గా దోపిడి

Published Wed, Dec 30 2015 2:08 AM | Last Updated on Sat, Jul 28 2018 3:23 PM

‘నిక్షేపం’గా దోపిడి - Sakshi

‘నిక్షేపం’గా దోపిడి

మూడు రాష్ట్రాల కూడలి కుప్పంలో క్వారీల పేరుతో అధికారపార్టీ నాయకులు కోట్లకు పడగలెత్తుతున్నారు అధికారులు పట్టించుకోకపోవడంతో ఒకే పర్మిట్‌తో  టన్నుల కొద్ది బండరాయిని అక్రమంగా ఇతర  ప్రాంతాలకు తరలిస్తున్నారు. తద్వారా ప్రభుత్వ  ఖజనాకు భారీగా గండిపడుతోంది. తెలుగుదే శం నేతల  అక్రమాలపై సొంత పార్టీ వారే  ఫిర్యాదు చేసినా.. సీఎం పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
 
తిరుపతి: సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో అక్రమ క్వారీలకు అడ్డు, అదుపూ లేకుండా పోతోంది. ఈ ప్రాంతంలో 150  క్వారీలు నడుస్తున్నాయి. ఇందులో 40లోపు క్వారీ లకు వూత్రమే అనువుతులు ఉన్నారుు. అరకొరగా అనువుతులు ఉన్నవి, అసలు లేనివి కూడా పరిమితికి మించిన విస్తీర్ణంలో తవ్వకాలు చేపడుతున్నారుు. ఒకే పర్మిట్‌తో పదుల సంఖ్యలో లారీలు క్వారీ బ్లాకులను షిప్పు యూర్డులకు తరలిస్తున్నాయి. దీంతో ప్రభుత్వానికి పన్నుల రూపంలో రావాల్సిన ఆదాయుం దళారుల ఖాతాలకు చేరుతోంది. కుప్పానికి చెందిన టీడీపీ నాయుకుడు జిల్లాలోని  క్వారీల యుజ వూనుల నుంచి గత వుూడు నెలల్లో రూ.100 కోట్లు వసూలు చేసినట్టు సొంత పార్టీ వారే  చెప్పుకున్నారు. దీనిపై సీఎం, ఆయన తనయుడికి ఫిర్యాదు చేసినా పట్టించులేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే సదరు నాయుకుడికి పార్టీలో ప్రమోషన్ రావటంతో స్థానిక నాయకులు కివ్మునకుండా ఉండిపోయూరు.

 ఎగుమతులతో ఎదిగి..
 జిల్లా వ్యాప్తంగా చిత్తూరు, పలవునేరు, కుప్పం ప్రాం తాల్లో విలువైన రాతి నిక్షేపాలు పుష్కలంగా ఉన్నా యి. గనుల శాఖ పరిధిలో 1200 వందల క్వారీలున్నాయి. ఇందులో 850 క్వారీల్లో తవ్వకాలు సాగుతున్నాయి.  దేశంలోని వివిధ ప్రాంతాలతో పాటు, విదేశాలకు ఇక్కడి రాళ్లు ఎగువుతి అవుతున్నారుు. వీటి వ్యాపారంతోనే కోట్లు గడించిన వ్యాపార వేత్తలు, రాజకీయు నాయుకులు జిల్లాలో అనేక వుంది ఉన్నా రు. ఈ వ్యాపారం లాభసాటిగా ఉండటంతో పొరు గు రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో వ్యాపారులు ఇక్కడికి వచ్చి కార్యకలాపాలు సాగిస్తున్నారు. నేలను తవ్వి, రారుుని బ్లాకులుగా తీసి ఎగువుతులు చేస్తున్నారు. వీటికితోడు బ్లాకులను పూర్తిస్థారుులో ప్రాసెస్ చేసి ఎగువుతులు చేసే పరిశ్రవులు జిల్లాలో వందకు పైగా ఉన్నారుు. రాళ్లతో డాలర్ల పంట పండుతుండటంతో దీనికి సంబంధించిన అన్ని విషయూల్లో భారీగా నగదు చేతులు వూరుతోంది. రాళ్ల వ్యాపారులు ప్రభుత్వాన్ని, అధికార యుంత్రాంగాన్ని శాసిం చేంతగా ఎదిగారు. అయినా ప్రభుత్వ పెద్దలు మాత్రం ఈ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.
 
 కార్మికుల జీవితాలు.. గాల్లో దీపాలు

 క్వారీల్లో పనిచేసే కార్మికుల బతుకులు గాల్లో దీపాలుగా వూరారుు. కనీస సదుపాయూలు, భద్రతా ప్రవూణాలు పాటించే వారు కరువయ్యా రు. రాతి క్వారీల్లో ప్రవూదాలు జరిగి కార్మికులు ప్రాణాలు కోల్పోరుునా, వికలాంగులుగా వూరినా నావువూత్రపు పరిహారంతో క్వారీ నిర్వాహకులు చేతులు దులుపు కొంటున్నారు. స్థానికులను పనిలో పెట్టుకుని ప్రవూదాలు జరిగితే ఇబ్బందు లు ఉంటాయున్న కారణంతో తమిళనాడు, చత్తీస్‌ఘడ్, బిహార్, ఒడిశాల నుంచి కూలీలను రప్పిస్తున్నారు. వారిలో ఒకరితో ఒకరికి పెద్దగా పరిచయూలు కూడా లేకపోవటంతో సహచరులు విగత జీవుతైనా, వికలాంగులైనా మిగతా వారు పట్టించుకోవడం లేదు. కార్మికులకు ఎలాంటి బీవూ, ఈఎస్‌ఐ సదుపాయూలు లేవు.

ఇదిగో సాక్ష్యం..
శాంతిపురం వుండలంలోని కోనేరుకుప్పం వద్ద ఉన్న ఓ క్వారీలో మేలో జరిగిన ప్రవూదంలో ఒడిశాలోని బరంపురం జిల్లాకు చెందిన ఓ వ్యక్తి వుతి చెందాడు. వుళ్లీ ఇదే క్వారీలో ఈ నెల 24న తమిళనాడులోని ధర్మపురి జిల్లాకు చెందిన ఓ వ్యక్తి మృత్యువాత పడగా, అదే రాష్ట్రంలోని విల్లుపురాని కి చెందిన వురొకరు తీవ్ర గాయూలతో చికిత్స పొందుతున్నారు. ఇంత జరుగుతున్నా అధికారు లు, పోలీసులు కనీస చర్యలు తీసుకోవడం లేదు. ఉన్నతాధికారులైనా స్పందించి చర్యలు తీసుకోవాల్సి ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement