యాదాద్రికి పెరిగిన భక్తుల రద్దీ | devotis rush in yadadri | Sakshi
Sakshi News home page

యాదాద్రికి పెరిగిన భక్తుల రద్దీ

Published Sun, Oct 2 2016 11:28 PM | Last Updated on Mon, Sep 4 2017 3:55 PM

యాదాద్రికి పెరిగిన భక్తుల రద్దీ

యాదాద్రికి పెరిగిన భక్తుల రద్దీ

యాదగిరికొండ : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహాస్వామి దేవస్థానంలో ఆదివారం భక్తుల రద్దీ పెరిగింది. ఈ సందర్భంగా ఆలయ పరిసరాలు, గర్భాలయం, క్యూలైన్లు భక్తులతో నిండిపోయాయి. ప్రసాదాలను తీసుకోవడానికి భక్తులు పోటీలు పడ్డారు. ఆలయంలో స్వామి అమ్మవార్లకు విశేష పూజలను నిర్వహించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొన్ని ఆలయాన్ని ఉదయం 3 గంటలకే తెరిచారు.      
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement