డీజీపీ పర్యటన షెడ్యూల్ ఇదీ..
రాష్ట్ర డీజీపీ జాస్తి వెంకట రాముడు బుధవారం జిల్లాలో పర్యటించనున్నారు. హెలికాప్టర్‌లో ఉదయం 9.15 గంటలకు గుడ్లూరు మండలం చేవూరులోని రామదూత ఆశ్రమంలోని హెలిపాడ్‌లో ల్యాండ్ అవుతారు
Published Tue, Jul 19 2016 10:13 PM | Last Updated on Sat, Mar 9 2019 4:19 PM