బాస్కెట్‌బాల్ జిల్లా జట్ల ఎంపిక
బాస్కెట్‌బాల్ జిల్లా జట్ల ఎంపిక
Published Sat, Oct 1 2016 9:00 PM | Last Updated on Mon, Sep 4 2017 3:48 PM
చిరుమామిళ్ళ (నాదెండ్ల): బాస్కెట్‌బాల్ జిల్లా జట్ల ఎంపిక పోటీలు చిరుమామిళ్ళలోని నడికట్టు రామిరెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం జరిగాయి. జిల్లాలోని 50 ఉన్నత పాఠశాలల నుంచి సుమారు 700 మంది క్రీడాకారులు హాజరయ్యారు. జిల్లా విద్యాశాఖాధికారి కేవీ శ్రీనివాసులురెడ్డి, విద్యాదాత నడికట్టు రామిరెడ్డి, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కార్యదర్శి ఎం.గణేష్ హాజరయ్యారు. ఎంపికైన జట్లు త్వరలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొననున్నాయి. ఎంపికైన జట్ల వివరాలు ఇవీ..
అండర్ 14 బాలుర విభాగంలో..
ఎ.సంజయ్‌బాబు, ఎల్.కృష్ణ, ఎం.ఆంజనేయులు, కె.ఆదిశేషు, ఎం.ప్రేమ్‌కుమార్, జి.భరత్, సీహెచ్ బాలాజీ(చిలకలూరిపేట) కె.హరినాథ్(చింతలపాలెం), జి.రాకేశ్(వినుకొండ), బి.కృష్ణబాబు, ఎస్.కౌస్తుబ్, ఎ. శరత్‌సత్య ప్రణీత్(గుంటూరు), స్టాండ్‌బైగా జి.ప్రవీణ్‌కుమార్, బి.వేణు(చిలకలూరిపేట) కె.కుశల్(గుంటూరు), ఎం.శరత్(గుంటూరు) కె. కౌషిక్(గుంటూరు).
బాలికల విభాగంలో..
టి.త్రివేణి, అమూల్య, మౌనిక, ఎస్‌కే సల్మా, పి.కీర్తిశివ, సీహెచ్.అనూష, టి.సంపూర్ణ, వి.ఆశ్రిత(నరసరావుపేట), బి. త్రివేణి, కె.రూప, వి.నందిని(చిలకలూరిపేట), డి.ప్రియాంక(గుంటూరు), కె.స్వాతి(చింతలపాలెం).
అండర్ 17 బాలుర విభాగంలో...
ఎస్‌కే అమీర్, ఎ.బాలసైదులు, దుర్గారావు, పివి.ముసలయ్య, దుర్గాచౌదరి(చిలకలూరిపేట), టి.శ్రీవెంకటశ్రీరాం, జశ్వంత్, జి.వెంకటశశికుమార్, జి. అనిల్, వి.నరేంద్ర, సీహెచ్ వెంకటచంద్రశేఖర్, పి.భాస్కర్, ఎం.సంపత్, ఉపేంద్ర, ఎ.మనోజ్‌కుమార్, శ్యామ్‌కుమార్(గుంటూరు), కెఆర్ బాలశివదుర్గాప్రసాద్(పివిపాలెం), పి.శ్రీనాథ్‌కుమార్(చింతలపాలెం).
బాలికల విభాగంలో....
షేక్ షహీరా, ఎం.ఎస్తేరురాణి, ఎం.నసీమా, ఐ.తిరుపతమ్మ, ఎం.మంజుల, సీహెచ్ ధరణి, అంజలి(నరసరావుపేట), సీహెచ్ వైష్ణవి, వి.వెంకటసుజాత, ఎం.రాజేశ్వరి, జి.శేషునాగలక్ష్మి, కె.గాయత్రి(గుంటూరు), పి.మానస(చింతలపాలెం) జె.జశీల, ఆర్ హారిక, కె.విజయలక్ష్మి (చిలకలూరిపేట).
Advertisement
Advertisement