ఉద్యోగి కాలర్ పట్టుకున్న డీఎస్పీ.. | DSP attacks seetaramaswamy temple employee at godavari pushkaralu | Sakshi
Sakshi News home page

ఉద్యోగి కాలర్ పట్టుకున్న డీఎస్పీ..

Published Tue, Jul 14 2015 2:56 PM | Last Updated on Wed, Aug 1 2018 5:04 PM

DSP attacks seetaramaswamy temple employee at godavari pushkaralu

భద్రాచలం: విధి నిర్వహణలో ఉన్న ఆలయ సిబ్బందిపై డీఎస్పీ వీరేశ్వరరావు అకారణంగా దాడి చేశారంటూ ఖమ్మం జిల్లా భద్రాచలంలోని శ్రీ సీతారామస్వామి ఆలయంలో ఉద్యోగులు నిరసనకు దిగారు. ఈ ఘటన మంగళవారం మధ్యాహ్నం జరిగింది. దీంతో ఆగ్రహించిన ఆలయ సిబ్బంది.. డీఎస్పీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆలయంలో భక్తులు వెళ్లే మార్గం పక్కనే సిబ్బంది టికెట్లు విక్రయిస్తుండడంతో దారికి అడ్డంగా ఉన్నందుకు ఓ ఉద్యోగి కాలర్ పట్టుకుని డీఎస్పీ కొట్టినట్టు వారు ఆరోపిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement