హైదరాబాద్‌లో ఎంఫసిస్ కేంద్రం | Emphasis Center in Hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో ఎంఫసిస్ కేంద్రం

Published Wed, Aug 3 2016 7:18 PM | Last Updated on Tue, Sep 4 2018 5:21 PM

Emphasis Center in Hyderabad

ఐటీ సొల్యూషన్స్, సర్వీసుల రంగంలో ఉన్న ఎంఫసిస్ హైదరాబాద్‌లో కాగ్నిటివ్ హబ్‌ను ప్రారంభించింది. ఆర్థిక సేవల రంగ కంపెనీలకు ఈ కేంద్రం తదుపరి తరం గవర్నెన్స్, రిస్క్, కాంప్లియాన్స్ పరిష్కారాలను అందిస్తుంది. తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు ఈ కార్యాలయాన్ని బుధవారం ప్రారంభించారు. 250 సీట్ల సామర్థ్యంతో దీనిని ఏర్పాటు చేసినట్టు కంపెనీ సీఈవో గణేష్ అయ్యర్ ఈ సందర్భంగా తెలిపారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement