సాయంత్రం పెళ్లి.. వరుడు జంప్ | evening marrage: groom missing | Sakshi
Sakshi News home page

సాయంత్రం పెళ్లి.. వరుడు జంప్

Published Fri, Jun 17 2016 5:37 PM | Last Updated on Mon, Sep 4 2017 2:44 AM

evening marrage: groom missing

విజయవాడ: మరికొన్ని గంటల్లో పెళ్లి జరుగుతుందనగా, పెళ్లి కొడుకు అదృశ్యమయ్యాడు. విజయవాడలో సాయంత్రం పెళ్లి పెట్టుకుని వరుడు మాయమయ్యాడని బంధువులు ఆరోపిస్తున్నారు. కట్నం తీసుకొని పెళ్లి నిరాకరిస్తున్నారంటూ బంధువులు ఆందోళన చెందుతున్నారు. పెళ్లికొడుకును కిడ్నాప్ చేశారంటూ భవానీపురం పీఎస్‌లో పెళ్లి కుమార్తె ఫిర్యాదు చేసింది. పీఎస్ ఎదుట తమకు న్యాయం చేయాలంటూ పెళ్లి కుమార్తె, కుటుంబ సభ్యులు ధర్నాకు దిగారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement