జిల్లా అబ్కారీ శాఖ (ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్)లో పనిచేస్తున్న కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్లకు సంబంధించి వెల్ఫేర్ అసోషియేషన్ ఎన్నికలు ఈ నెల 21న పట్టణంలోని అంబేడ్కర్ ఆడిటోరియంలో నిర్వహించనున్నారు. సుమారు 253 మంది కానిస్టేబుళ్లు ఎన్నికల్లో పాల్గొంటారు. అందులో 18 మందిని కార్యవర్గంగా ఎంపిక చేస్తారు. ఎన్నికల అధికారులుగా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ ఎస్.శ్రీనివాసరావు, అసిస్టెంట్
రేపు ఎక్సైజ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నికలు
Aug 20 2016 12:01 AM | Updated on Aug 14 2018 5:56 PM
పాత శ్రీకాకుళం : జిల్లా అబ్కారీ శాఖ (ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్)లో పనిచేస్తున్న కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్లకు సంబంధించి వెల్ఫేర్ అసోషియేషన్ ఎన్నికలు ఈ నెల 21న పట్టణంలోని అంబేడ్కర్ ఆడిటోరియంలో నిర్వహించనున్నారు. సుమారు 253 మంది కానిస్టేబుళ్లు ఎన్నికల్లో పాల్గొంటారు. అందులో 18 మందిని కార్యవర్గంగా ఎంపిక చేస్తారు. ఎన్నికల అధికారులుగా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ ఎస్.శ్రీనివాసరావు, అసిస్టెంట్ ఎన్నికల అధికారిగా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారి ఎస్‌వి రమణమూర్తి వ్యవహరిస్తారు.
Advertisement
Advertisement