130 మందికి కంటి పరీక్షలు | EYE Camp at Gopalpet | Sakshi
Sakshi News home page

130 మందికి కంటి పరీక్షలు

Published Thu, Jul 21 2016 1:15 AM | Last Updated on Mon, Sep 4 2017 5:29 AM

EYE Camp at  Gopalpet

 గోపాల్‌పేట: స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం ఉదయం జిల్లా అంధత్వ నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. శిబిరంలో 130 మందికి కంటి పరీక్షలు చేసినట్లు డాక్టర్‌ ఇస్మాయిల్‌ తెలిపారు.  23 మందికి కంటి పొరలు ఉన్నట్లు గుర్తించినట్లు ఆప్తాలమిక్‌ ఆఫీసర్‌ యుగేంధర్‌ప్రసాద్‌ తెలిపారు. వీరికి జిల్లా కంటి ఆసుపత్రిలో ఆపరేషన్లు చేయిస్తున్నట్లు చెప్పారు. శిబిరంలో హెల్త్‌ సూపర్‌వైజర్‌ నిరంజన్, స్టాఫ్‌నర్సు శిలివియా, ఫార్మాసిస్టు కవిత, ఏఎన్‌ఎం పద్మ, జయసుధ, ల్యాబ్‌ టెక్నిషీయర్‌ లక్ష్మీకాంత్‌రెడ్డి, గ్రేసీ నర్సింగ్‌ స్కూల్‌ ట్రైనీ ఏఎన్‌ఎంలు తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement