మెదక్: మెదక్ జిల్లాలో దారుణం జరిగింది. ఆడపిల్ల పుట్టిందనే కోపంతో ఓ కసాయి తండ్రి 45 రోజుల పసికందును చంపేశాడు. ఈ ఘటన టేక్మాక్ మండలం మురుగుకుంట తండాలో చోటుచేసుకుంది. కన్నతండ్రే శిశువును గొంతు నులమడంతో చిన్నారి మరణించింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఆడపిల్ల పుట్టిందని.. ఓ కసాయి తండ్రి ఘాతుకం
Published Sun, Nov 15 2015 1:20 PM | Last Updated on Mon, Jul 29 2019 5:43 PM
Advertisement
Advertisement