3లోపు ఫీజు చెల్లించాలి | fee should pain within 3rd | Sakshi
Sakshi News home page

3లోపు ఫీజు చెల్లించాలి

Published Sun, May 28 2017 12:02 AM | Last Updated on Mon, Oct 1 2018 5:40 PM

fee should pain within 3rd

- డీఈఓ తాహెరా సుల్తానా
కర్నూలు సిటీ: టెక్నికల్‌ టీచర్స్‌ సర్టిఫికెట్‌ లోయర్‌గ్రేడ్‌ థియరీ పరీక్షలకు వచ్చే నెల3వతేదీలోపు ఫీజు చెల్లించాలని డీఈఓ తాహెరా సుల్తానా శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తూర్పుగోదావరి, కాకినాడ, గుంటూరు, అనంతపురంలలో ఈ ఏడాది ఆగస్టులో నిర్వహించనున్న పరీక్షకు రూ. 150 ఫీజు చెల్లించాలని తెలిపారు. పూర్తి వివరాలను  www.bseap.org లో  నమోదు చేసుకోవాలని తెలిపారు. 50 రూపాయల ఆలస్య రుసుంతో వచ్చే నెల 9 వరకు ఫీజు చెల్లించవచ్చని పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement