
గాంధీ కాలేజీలో సందడి
సికింద్రాబాద్ గాంధీ వైద్య కళాశాలలో నిర్వహిస్తున్న ఫెస్ట్ సందడిగా సాగుతోంది.
గాంధీ ఆస్పత్రి: సికింద్రాబాద్ గాంధీ వైద్య కళాశాలలో నిర్వహిస్తున్న ఫెస్ట్ సందడిగా సాగుతోంది. వైద్య విద్యార్థులు శనివారం ఆటపాటలతో ఆనందంగా గడిపారు. గ్రీటింగ్ కార్డ్ మేకింగ్, నెయిల్ పెయింటింగ్ అంశాల్లో ప్రతిభ కనబరిచారు.