బ్యాక్‌లాగ్‌ పోస్టులు భర్తీ చేయండి | fill the backlog posts : sc, st requests minister ganta | Sakshi
Sakshi News home page

బ్యాక్‌లాగ్‌ పోస్టులు భర్తీ చేయండి

Published Sat, Aug 6 2016 11:47 PM | Last Updated on Sat, Sep 15 2018 2:43 PM

fill the backlog posts : sc, st requests minister ganta

అనంతపురం :  వర్సిటీలో కొన్ని సంవత్సరాల నుంచి ఖాళీగా ఉన్న బ్యాక్‌లాగ్‌ పోస్టులను భర్తీ చేయాలని ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయీస్‌ నాయకులు మంత్రి గంటాకు  వినతిపత్రం అందజేశారు. 25 ఏళ్లుగా  పనిచేస్తున్నామని, తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. నాయకులు ఓబులేసు, శ్రీరాములు, ముత్యాలప్ప, మారెప్ప, రామలక్ష్మమ్మ, లోకమ్మ  పాల్గొన్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement