అంబికాదర్బార్ బత్తిని అందిస్తున్న దృశ్యం
ఖమ్మంరూరల్: మం డలంలోని రెడ్డిపల్లిలో గల మారెమ్మతల్లి ఆ లయంలో శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని అంబికాదర్బార్ అగర్‌బత్తి వారు అమ్మవారికి ఐదు అడుగుల పొడవుగల అగర్‌బత్తిని బహుమతిగా ఇచ్చారు. కంపెనీ సేల్స్‌మ¯ŒS ఉపేందర్, ఆలయ ప్రధాన అర్చకుడు రామశర్మకు అగర్‌బత్తిని అందించారు. ఈ కార్యక్రమంలో అర్చకులు నరేంద్రశర్మ, సతీష్‌శర్మ, నిర్వాహకులు పురాణం చక్రధర్‌శర్మ, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.