డీఈడీ కళాశాలలో ఫుడ్ మేళా
దెందులూరు: ఆరోగ్యం సరిగ్గా లేనప్పుడు ఎన్ని ఉన్నా వ్యర్థమేనని దెందులూరు విజయ్ నగేష్ డీఈడీ కళాశాల కాలి అనిల్ కుమార్ అన్నారు. బుధవారం కళాశాలలో కరస్పాండెంట్ సుగ్గిశెట్టి నూకరాజు అధ్యక్షతన ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించారు.
Published Wed, May 3 2017 10:02 PM | Last Updated on Tue, Sep 5 2017 10:19 AM