ఓంకారం కల్యాణ మండపాల వద్ద ఉద్రిక్తత | forest officers tries to demolish kalyana mandapalu in kurnool district | Sakshi
Sakshi News home page

ఓంకారం కల్యాణ మండపాల వద్ద ఉద్రిక్తత

Published Sun, Sep 27 2015 9:54 PM | Last Updated on Thu, Oct 4 2018 6:03 PM

forest officers tries to demolish kalyana mandapalu in kurnool district

కర్నూలు : కర్నూలు జిల్లా బండి ఆత్మకూరు మండలం ఓంకారం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఓంకారం కల్యాణ మండపాలను కూల్చేందుకు ఫారెస్ట్ అధికారులు యత్నించారు. అయితే అక్కడే ఉన్న వేలాదిమంది భక్తులు అధికారులను అడ్డుకోవడానకి ప్రయత్నించడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆగ్రహించిన మరికొంత మంది భక్తులు బేస్ క్యాంపుకు నిప్పుపెట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement