తమిళ కూలీల కోసం కూంబింగ్ | Forest officials kumbing for Tamil workers | Sakshi
Sakshi News home page

తమిళ కూలీల కోసం కూంబింగ్

Published Sun, Jun 26 2016 12:29 PM | Last Updated on Mon, Sep 4 2017 3:28 AM

Forest officials kumbing for Tamil workers

లక్కిరెడ్డిపల్లి(వైఎస్సార్‌జిల్లా): ఎర్రచందనం తరలించడానికి భారీ ఎత్తున తమిళ కూలీలు అటవీప్రాంతంలోకి ప్రవేశించారనే సమాచారంతో రంగంలోకి దిగిన ఫారెస్ట్ అధికారులు విసృత స్థాయిలో కూంబింగ్ నిర్వహిస్తున్నారు. వైఎస్సార్‌జిల్లా రామాపురం మండలం గువ్వలచెరువు అటవీ ప్రాంతంలోకి తమిళ కూలీలు ప్రవేశించారనే సమాచారంతో ఆదివారం తెల్లవారుజాము నుంచి ఫారెస్ట్ అధికారులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఈ దాడుల్లో ఇప్పటివరకు ముగ్గురు తమిళ కూలీలను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement