నేడు కేంద్ర మాజీమంత్రి కోట్ల రాక | former union minister kotla surya prakashreddy comes madakasira today | Sakshi
Sakshi News home page

నేడు కేంద్ర మాజీమంత్రి కోట్ల రాక

Published Thu, Nov 3 2016 10:38 PM | Last Updated on Mon, Sep 4 2017 7:05 PM

former union minister kotla surya prakashreddy comes madakasira today

మడకశిర : కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి శుక్రవారం మడకశిరకు వస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే కే సుధాకర్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఉదయం 8 గంటలకు శ్రీ నీలకంఠ కోల్డ్‌ స్టోరేజ్‌లో జరిగే నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్‌ కార్యకర్తల సమావేశంలో పీసీసీ చీఫ్‌ ఎన్‌ రఘువీరారెడ్డితో కలిసి పాల్గొంటారని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement