స్థానిక చిత్తరంజన్ శాఖ గ్రంథాలయంలో వివిధ పోటీ పరీక్షలకు హాజయ్యే అభ్యర్థులకు ఉచిత శిక్షణ తరగతులు సోమవారం ప్రారంభించారు.
పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ ప్రారంభం
Jul 25 2016 10:41 PM | Updated on Sep 4 2017 6:14 AM
సత్యనారాయణపురం : స్థానిక చిత్తరంజన్ శాఖ గ్రంథాలయంలో వివిధ పోటీ పరీక్షలకు హాజయ్యే అభ్యర్థులకు ఉచిత శిక్షణ తరగతులు సోమవారం ప్రారంభించారు. ఈ తరగతులను ప్రారంభించిన గ్రంథాలయాధికారిణి కె.పద్మావతి మాట్లాడుతూ కృష్ణా జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఆదేశాల మేరకు ఉచిత శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని తెలిపారు. తొలి రోజు అధ్యాపకులు చంద్రశేఖర్‌రావు, మాధవి ఇంగ్లిష్, అర్థశాస్త్రం పాఠాలు బోధించారు. సుమారు 40 మంది విద్యార్థులు హాజరయ్యారు.
Advertisement
Advertisement