ఎస్‌ఐ మెయిన్స అభ్యర్థులకు ఉచిత శిక్షణ | free training for SI applicants | Sakshi
Sakshi News home page

ఎస్‌ఐ మెయిన్స అభ్యర్థులకు ఉచిత శిక్షణ

Published Tue, Jul 26 2016 10:52 PM | Last Updated on Sun, Sep 2 2018 3:47 PM

free training for SI applicants

సంగారెడ్డి జోన్: తెలంగాణ రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో సంగారెడ్డిలోని బీసీ స్టడీ సర్కిల్‌ ద్వారా ఎస్‌ఐ మెయిన్స పరీక్షకు అర్హులైన బీసీ, ఎస్సీ,ఎస్టీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ అందించనున్నట్లు స్కడీ సర్కిల్‌ డైరక్టర్‌ ఆశన్న ఓ  ప్రకటనలో తెలిపారు. వివరాల కోసం ఫోన్ నం.08455–277015లో సంప్రదించాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement