ఇంటర్మీడియెట్, డిగ్రీ పూర్తి చేసుకున్న నిరుద్యోగ యువతీ యువకులకు లాజిస్టిక్స్, ఎంఎస్ ఆఫీసు, కమ్యూనికేషన్స్ స్కిల్స్ కోర్సుల్లో పీఎంకేవీవై ద్వారా 60 రోజుల ఉచిత శిక్షణను ఇస్తున్నట్లు సుశాంత్ సాఫ్ట్‌వేర్ టెక్నాలజీస్ ఎండీ ఎం ప్రవీణ్ సుశాంత్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
నిరుద్యోగులకు ఉచిత శిక్షణ
Mar 29 2017 11:30 PM | Updated on Sep 5 2017 7:25 AM
కర్నూలు(అర్బన్): ఇంటర్మీడియెట్, డిగ్రీ పూర్తి చేసుకున్న నిరుద్యోగ యువతీ యువకులకు లాజిస్టిక్స్, ఎంఎస్ ఆఫీసు, కమ్యూనికేషన్స్ స్కిల్స్ కోర్సుల్లో పీఎంకేవీవై ద్వారా 60 రోజుల ఉచిత శిక్షణను ఇస్తున్నట్లు సుశాంత్ సాఫ్ట్‌వేర్ టెక్నాలజీస్ ఎండీ ఎం ప్రవీణ్ సుశాంత్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. శిక్షణ పూర్తి చేసిన అనంతరం ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. ఆసక్తి ఉన్న యువత ఈ నెల 30, 31వ తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆధార్‌కార్డు, విద్యార్హత ధ్రువీకరణ పత్రాలతో హాజరు కొత్త బస్టాండ్ సమీపంలోని విద్యుత్ భవన్ ఎదురుగా ఉన్న క్రిష్ణ ఆర్కేడ్, మూడవ అంతస్తులో ఉన్న కార్యాలయంలో హాజరు కావాలన్నారు. మరిన్ని వివరాలకు సెల్: 8886868248 నెంబర్‌లో సంప్రదించాలన్నారు.
Advertisement
Advertisement