కరీంనగర్‌ జిల్లా సమగ్ర స్వరూపం | full details of kaimnagar district | Sakshi
Sakshi News home page

కరీంనగర్‌ జిల్లా సమగ్ర స్వరూపం

Published Thu, Oct 13 2016 1:25 PM | Last Updated on Wed, Oct 17 2018 3:38 PM

full details of kaimnagar district

 అధికారులు
జిల్లా కలెక్టర్‌ సర్పరాజ్‌ అహ్మద్‌ (9490466366)
పోలీస్‌ కమిషనర్‌ కమలాసన్‌రెడ్డి 9440795100
జాయింట్‌ కలెక్టర్‌: బద్రి శ్రీనివాస్‌ (9502705355)
రవాణా అధికారి: ఎంజీ వినోద్‌కుమార్‌ (ఇంచార్జి)
డీఆర్‌డీవో పీడీ: ఎ.వెంకటేశ్వర్‌రావు (9849904378)
ఐసీడీఎస్‌ పీడీ: గిరిజారాణి (9440814450)
వ్యవసాయాధికారి(డీఏవో): 
సీహెచ్‌ తేజోవతి(8886612800)
డీపీవో: నారాయణ (8008956580)
వైద్య అధికారి: రాజేశం (9849902494)
విద్య అధికారి: పెగుడ రాజీవ్‌ (9849909120)

మండలాలు: 16
(కరీంనగర్, కొత్తపల్లి(కొత్తది), కరీంనగర్‌ రూరల్‌(కొత్తది), మానకొండూర్, తిమ్మాపూర్, గన్నేరువరం (కొత్తది), గంగాధర, రామడుగు, చొప్పదండి, చిగురుమామిడి, వీణవంక, సైదాపూర్, శంకరపట్నం, హుజూరాబాద్, జమ్మికుంట, ఇల్లంతకుంట (కొత్తది)

రెవెన్యూ డివిజన్లు: 2(కరీంనగర్, హుజూరాబాద్‌)
మున్సిపాలిటీలు/కార్పొరేషన్‌: కరీంనగర్‌ కార్పొరేషన్, హుజూరాబాద్‌ నగరపంచాయతీ, జమ్మికుంట నగరపంచాయతీ

గ్రామపంచాయతీలు: 215
భారీ పరిశ్రమలు: గ్రానైట్‌ పరిశ్రమలు
సాగునీటి ప్రాజెక్టులు: లోయర్‌ మానేరు డ్యాం

ఎమ్మెల్యేలు: ఈటల రాజేందర్‌(హుజూరాబాద్‌), గంగుల కమలాకర్‌(కరీంనగర్‌), రసమయి బాలకిషన్‌(మానకొండూర్‌), బొడిగె శోభ(చొప్పదండి), వొడితెల సతీష్‌బాబు(హుస్నాబాద్‌)
ఎంపీ: బి.వినోద్‌కుమార్‌

పర్యాటకం, ఆలయాలు: ఎలగందుల ఖిలా, ఉజ్వల పార్కు, జింకలపార్కు(కరీంనగర్‌), ఇల్లందకుంట శ్రీసీతారామచంద్రస్వామి ఆలయం, కొత్తగట్టు మత్స్య గిరీంద్రస్వామి ఆలయం, గట్టుదుద్దెనపల్లి శ్రీ ఆంజనేయస్వామి ఆలయం
రైల్వేలైన్‌: పెద్దపల్లి–జగిత్యాల లైన్‌ 
నిర్మాణంలో ఉంది
జాతీయ రహదారులు: ప్రతిపాదిత వరంగల్‌ – నిజామాబాద్‌
హైదరాబాద్‌ నుంచి దూరం: 160 కి.మీ.
ఖనిజాలు: గ్రానైట్, ఇసుక క్వారీలు
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement