మెదక్‌ జిల్లా సమగ్ర స్వరూపం | full details of medak district | Sakshi
Sakshi News home page

మెదక్‌ జిల్లా సమగ్ర స్వరూపం

Published Thu, Oct 13 2016 1:33 PM | Last Updated on Wed, Oct 17 2018 3:38 PM

full details of medak district

అధికారులు
కలెక్టర్‌  భారతి హోళికేరి
ఎస్పీ  చందన దీప్తి
జేసీ: కె.వి.సురేశ్‌బాబు
డీఆర్‌వో: మెంచు నగేశ్‌ (ఇన్‌చార్జి)
జిల్లా విస్తీర్ణం: 2,740.89 చదరపు కిలోమీటర్లు
జనాభా: 7,67,428 (మహిళలు 3,88,774; పురుషులు 3,78,654)
రెవెన్యూ డివిజన్లు: 3 (మెదక్, తూప్రాన్, నర్సాపూర్‌)
అసెంబ్లీ నియోజకవర్గాలు: మెదక్, నర్సాపూర్,

మండలాలు: 20
మెదక్, హవేలీ ఘనపూర్, పాపన్నపేట, చిన్నశంకరంపేట, రామాయంపేట, నిజాంపేట, పెద్దశంకరంపేట, టేక్మాల్, అల్లాదుర్గం, రేగోడ్, వెల్దుర్తి, శివ్వంపేట, చేగుంట, నార్సింగి, తూప్రాన్, మనోహరాబాద్, నర్సాపూర్, కౌడిపల్లి, కొల్చారం, చిల్పిచెడ్‌
గ్రామాలు: 381
మున్సిపాలిటీ: 1 (మెదక్‌)

ఎమ్మెల్యేలు: పద్మా దేవేందర్‌రెడ్డి (మెదక్‌), మదన్‌రెడ్డి (నర్సాపూర్‌)
ఎంపీలు: కొత్త ప్రభాకర్‌రెడ్డి (మెదక్‌), బీబీ పాటిల్‌ (జహీరాబాద్‌)

జాతీయ రహదారులు: నంబర్‌ 44 (రామాయంపేట నుంచి కాళ్లకల్‌ వరకు)
ప్రధాన ప్రాజెక్టులు: ఘనపురం, హల్దివాగు, బొల్లారం మత్తడి, రాయినిపల్లి ప్రాజెక్టు

పర్యాటక ప్రాంతాలు: మెదక్‌ చర్చి, మెదక్‌ ఖిల్లా, ఏడుపాయల వనదుర్గామాత, పోచారం అభయారణ్యం, పోచారం ప్రాజెక్టు, జైన మందిరం(కొల్చారం).
పరిశ్రమలు: టాటా కాఫీ ఫ్యాక్టరీ (బ్రాహ్మణపల్లి), శాంతాబయోటిక్స్‌ (ముప్పిరెడ్డిపల్లి), మైకో సీడ్స్‌ (కాళ్లకల్‌), కావేరి ఐరన్‌ స్టీల్స్‌ (చేగుంట), దివ్యశక్తి గ్రానైట్స్‌(నర్సాపూర్‌)
హైదరాబాద్‌ నుంచి దూరం: 100 కిలోమీటర్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement