ప్రకాశం జిల్లా పుల్లెలచెరువు గ్రామంలో ఆదివారం మధ్యాహ్నం గడపగడపకూ వైఎస్సార్ కాంగ్రెస్ కార్యక్రమం నిర్వహించారు.
ప్రకాశం జిల్లా పుల్లెలచెరువు గ్రామంలో ఆదివారం మధ్యాహ్నం గడపగడపకూ వైఎస్సార్ కాంగ్రెస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు పార్లమెంట్ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ వైఫల్యాలతో పాటు, వైఎస్సార్‌సీపీ కార్యక్రమాలను వివరించారు.