మా సీఎంకు మంచి బుద్ధి ప్రసాదించాలని.... | giddi eswari visit sammakka-sarakka jatara | Sakshi
Sakshi News home page

మా సీఎంకు మంచి బుద్ధి ప్రసాదించాలని....

Published Thu, Feb 18 2016 6:51 PM | Last Updated on Sun, Sep 3 2017 5:54 PM

మా సీఎంకు మంచి బుద్ధి ప్రసాదించాలని....

మా సీఎంకు మంచి బుద్ధి ప్రసాదించాలని....

వరంగల్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు మంచి బుద్ధి ప్రసాదించి, గిరిజనులకు తోడ్పేలా చేయాలని సమ్మక్క-సారక్కలను వేడుకున్నానని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన విశాఖ జిల్లా పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి తెలిపారు. సమ్మక్క-సారక్క జాతరలో భాగంగా గురువారం ఆమె వనదేవతలను దర్శించుకున్నారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ... 2019లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తమ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని వనదేవతలను వేడుకున్నట్టు చెప్పారు. సమ్మక్క-సారక్క జాతర మాదిరిగా పాడేరులోనూ జాతర నిర్వహిస్తామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement