డెంగీ లక్షణాలతో బాలిక మృతి | girl dies of dengue | Sakshi
Sakshi News home page

డెంగీ లక్షణాలతో బాలిక మృతి

Published Wed, Sep 13 2017 12:07 AM | Last Updated on Tue, Sep 19 2017 4:26 PM

girl dies of dengue

బొమ్మనహాళ్‌: ఉంతకల్లు గ్రామానికి చెందిన ఓరుగటి ఇందు (9) డెంగీ లక్షణాలతో మంగళవారం బెంగళూరులోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో మృతి చెందిందని కుటుంబ సభ్యులు తెలిపారు. గ్రామంలో అపరిశుభ్రత నెలకొని వ్యాధులు ప్రబలుతున్నాయని ప్రజలు వాపోతున్నారు. వైద్యశాఖ ఉన్నతాధికారులు స్పందించి గ్రామంలో వైద్యశిబిరం ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement