ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి
Published Sun, Jul 24 2016 11:31 PM | Last Updated on Tue, May 29 2018 4:26 PM
గోపాల్‌పేట: హైదరాబాద్ ఫిలింనగర్‌లో అక్రమంగా నిర్మిస్తున్న కల్చరర్ క్లబ్ కూలి మతిచెందిన కూలీల కుటుంబాలకు రూ.20 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి మద్దిరాల విష్ణువర్ధన్‌రెడ్డి ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఫిలింనగర్ కల్చరర్ కమిటీ నిర్లక్ష్యం వల్ల ఈ ప్రమాదం చోటుచేసుకుందని, శిథిలాల కింద కూరుకుపోయిన క్షతగాత్రులకు మెరుగైన వైద్యం సేవలు అందించాలని కోరారు. హైదరాబాద్‌లో ఎవరి ఇష్టానుసారంగా వారు అక్రమ నిర్మాణాలు చేపడుతున్నా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఈ సంఘటన చోటు చేసుకుందని తెలిపారు. ఫిలింనగర్ కమిటీపై నాన్‌బెయిలబుల్ కేసు పెట్టాలని ప్రభుత్వాన్ని
Advertisement
Advertisement