వైవీయూ అధ్యాపకుల మద్దతు కోరిన గోపాల్‌ రెడ్డి | Gopal Reddy has sought the support of the faculty yvu | Sakshi
Sakshi News home page

వైవీయూ అధ్యాపకుల మద్దతు కోరిన గోపాల్‌ రెడ్డి

Published Sat, Aug 20 2016 5:48 PM | Last Updated on Mon, Sep 4 2017 10:06 AM

వైవీయూ అధ్యాపకుల మద్దతు కోరిన గోపాల్‌ రెడ్డి

వైవీయూ అధ్యాపకుల మద్దతు కోరిన గోపాల్‌ రెడ్డి

వైవీయూ:
పశ్చిమ రాయలసీమ గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీచేస్తున్న వెన్నపూస గోపాల్‌రెడ్డి శనివారం వైవీయూకు వచ్చారు.  వైవీయూలోని అన్ని విభాగాలను సందర్శించి అధ్యాపక బృందాలతో సమావేశమై తనకు మద్దతు ఇవ్వాలని అభ్యర్థించారు. ఏపీ ఎన్‌జీఓ అసోసియేషన్‌ అధ్యక్షుడుగా తాను చేసిన సేవలను వివరించి రానున్న గ్రాడ్యుయేట్‌ ఎన్నికల్లో మద్దతు ప్రకటించాలని కోరారు. ఈయన వెంట ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘం నాయకులు పీఎస్‌. ఓబులరావు, అశోక్‌కుమార్‌రెడ్డి, వెన్నపూస రవీంద్రారెడ్డి, భాస్కర్‌రెడ్డి, వైవీయూ అధ్యాపకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement