జిల్లా మాజీ క్రికెట్‌ సంఘంఅధ్యక్షుడు గోపన్న మృతి | gopanna dead | Sakshi
Sakshi News home page

జిల్లా మాజీ క్రికెట్‌ సంఘంఅధ్యక్షుడు గోపన్న మృతి

Published Sat, Dec 10 2016 11:09 PM | Last Updated on Mon, Sep 4 2017 10:23 PM

gopanna dead

భానుగుడి (కాకినాడ) :
జిల్లా క్రికెట్‌ సంఘం అధ్యక్షుడు కొమ్మిరెడ్డి కామరాజు తండ్రి కొమ్మిరెడ్డి గోపన్న శనివారం మృతిచెందారు. గోపన్న 1953–58 ప్రాంతంలో క్రికెటర్‌గా రాణించడమే కాకుండా, ఆంధ్ర క్రికెట్‌ సంఘం ఉపా««దl్యక్షుడిగా, రంజీ జట్టు కెప్టె¯ŒSగా, ఆంధ్రరంజీ జట్టు సెలక్ష¯ŒS కమిటీ చైర్మ¯ŒSగా బాధ్యతలు నిర్వర్తించారు. జిల్లా క్రికెట్‌ ప్రగతిపథంలో నడిచేందుకు విశేష కృషి చేశారు. జిల్లా క్రికెట్‌ సంఘం ఉపా«««దl్యక్షుడు దేవు మధువీరేష్, సంయుక్త కార్యదర్శి వి.కొండల రావు, కోశాధికారి వైవీఎస్‌ నాయుడు క్రీడాకారుల, అభిమానులు ఆయన మృతికి సంతాపం వ్యక్త పరిచారు. జిల్లా క్రికెట్‌ సంఘం సభ్యులతో కలిసి కార్యదర్శి కేఎస్‌.కిరణ్‌రాజు గోపన్న భౌతికకాయానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. గోపన్న శాంతిచేకూరాలని అంధ్ర క్రికెట్‌ అసోసియేష¯ŒS సంతాపం ప్రకటించిందని ఆంధ్రక్రికెట్‌ అసోసియేష¯ŒS ప్రధాన కార్యదర్శి గంగరాజు శనివారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement