పుస్తకావిష్కరణ కార్యక్రమంలో తమిళనాడు గవర్నర్ | Governor of Tamil Nadu in the Book lanching program | Sakshi
Sakshi News home page

పుస్తకావిష్కరణ కార్యక్రమంలో తమిళనాడు గవర్నర్

Published Sun, Jul 24 2016 4:44 PM | Last Updated on Mon, Jul 29 2019 6:58 PM

Governor of Tamil Nadu in the Book lanching program

తమిళనాడు గవర్నర్ కె.రోశయ్య ప్రొద్దుటూరులో జరిగిన ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. పట్టణంలోని వాసవీ కల్యాణ మండలంలో దివ్యశతాధిక రజతోత్సవ సావనీర్ పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. కార్యక్రమంలో గవర్నర్ రోశయ్య మాట్లాడుతూ..ఆర్యవైశ్యులు ఎప్పుడూ ఐకమత్యంతో మెలగాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్యసంఘం అధ్యక్షుడు రాంమోహన్, ఏపీ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ సంస్థ చైర్మన్ మల్లెల లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement