బతుకమ్మ వేడుకల్లో ప్రభుత్వ విప్ | Govt Whip G.Sunitha participates in Bathukamma celebrations | Sakshi
Sakshi News home page

బతుకమ్మ వేడుకల్లో ప్రభుత్వ విప్

Published Fri, Sep 30 2016 8:08 PM | Last Updated on Mon, Sep 4 2017 3:39 PM

Govt Whip G.Sunitha participates in Bathukamma celebrations

యాదగిరిగుట్టలో జరిగిన బతుకమ్మ వేడకల్లో ప్రభుత్వ విప్ గొంగిడి సునీత పాల్గొన్నారు.

యాదగిరిగుట్ట (నల్గొండ జిల్లా): యాదగిరిగుట్టలో జరిగిన బతుకమ్మ వేడకల్లో ప్రభుత్వ విప్ గొంగిడి సునీత పాల్గొన్నారు. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలు తెలియజేయడానికే రాష్ట్ర ప్రభుత్వం ఈ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నదని ఆమె తెలిపారు. ఆత్మగౌరవం కాపాడుకునేందుకే ప్రభుత్వం ఎక్కువ నిధులు కేటాయించి అంగరంగా వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలేరు ఎంపీపీలు, మార్కెట్ కమిటీ చైర్మన్, జాగృతిసంస్థ ప్రతినిధులతో పాటు పలువురు మహిళలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement