మ‌దిమ‌దినా మ‌ధుర స్మ‌ర‌ణ‌ | gurupournami pooja | Sakshi
Sakshi News home page

మ‌దిమ‌దినా మ‌ధుర స్మ‌ర‌ణ‌

Published Tue, Jul 19 2016 11:35 PM | Last Updated on Thu, May 3 2018 3:17 PM

మ‌దిమ‌దినా మ‌ధుర స్మ‌ర‌ణ‌ - Sakshi

మ‌దిమ‌దినా మ‌ధుర స్మ‌ర‌ణ‌

గురు బ్రహ్మ,గురు విష్ణు..గురు దేవోమహేశ్వరహ..గురు సాక్షాత్‌ పరబ్రహ్మ..తస్మై శ్రీ గురవే నమః’. తల్లిదండ్రుల తర్వాత గురువే ప్రధానం. ఆ తర్వాతే దైవం. అలాంటి గురువే ప్రత్యక్ష దైవమని చెప్పే గొప్ప వేడుగ గురుపౌర్ణమి. వ్యాస మహార్షి జన్మతిథిని పురస్కరించుకుని ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున గురుపౌర్ణమిగా జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో ఆ సాయినాథుడ్ని దర్శించుకునేందుకు భక్తులు తరలివచ్చారు. జిల్లాలో షిరిడీ సాయిబాబా ఆలయాలు భక్తులతో కిక్కిరిసాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement