దృశ్యకావ్యం
ఎన్నో భావాలు..
మరెన్నో అనుభూతులు
సరదాలు..సరసాలు
బాల్యంలో చిరునవ్వులు
వద్ధాప్యంలో బొసినవ్వులు
ప్రేమకావ్యాలు...సుందరదశ్యాలు
పదహణాల పడుచు అందాలు
నూనూగమీసాల చిలిపితనాలు
కష్టాలు..కన్నీళ్లు
ఇవన్నీ జస్ట్ వన్ క్లిక్..
ఆ క్లిక్‌లో కిక్ ఎక్కించే ఫ్లాష్‌బ్యాక్‌లుంటాయి. జస్ట్ ఫీల్...
నేడు ప్రపంచ ఫొటోగ్రఫీ డే .