విద్యార్థినులకు వైద్యపరీక్షలు | health checup to students | Sakshi
Sakshi News home page

విద్యార్థినులకు వైద్యపరీక్షలు

Published Fri, Aug 5 2016 1:24 AM | Last Updated on Mon, Sep 4 2017 7:50 AM

health checup to students

మోత్కూరు : రాష్ట్రీయబాల స్వస్త్‌ కార్యక్రమంలో భాగంగా గురువారం మండలంలోని అడ్డగూడూర్‌ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో విద్యార్థినులకు డాక్టర్‌ ఆకవరం చైతన్యకుమార్‌ ఆధ్వర్యంలో వైద్యపరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలికలు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్‌ సోనోబర్‌సైదా, ఫార్మసిస్టు అన్నపూర్ణ, ఏఎన్‌ఎం లలిత, పాఠశాల వైస్‌ప్రిన్సిపాల్‌ రూప తదితరులు పాల్గొన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement