వికారాబాద్-పర్లి మార్గంలో దెబ్బతిన్న రైల్వేట్రాక్ | Heavy rain damages railway track | Sakshi
Sakshi News home page

వికారాబాద్-పర్లి మార్గంలో దెబ్బతిన్న రైల్వేట్రాక్

Published Thu, Sep 15 2016 8:21 AM | Last Updated on Wed, Oct 17 2018 6:06 PM

వికారాబాద్-పర్లి మార్గంలో దెబ్బతిన్న రైల్వేట్రాక్ - Sakshi

వికారాబాద్-పర్లి మార్గంలో దెబ్బతిన్న రైల్వేట్రాక్

హైదరాబాద్: భారీ వర్షాల కారణంగా వికారాబాద్ - పర్లి మార్గంలో రైల్వే ట్రాక్ దెబ్బతింది. ఈ నేపథ్యంలో ఆ మార్గంలో నడిచే రైళ్ల రాకపోకలను .నిజామాబాద్ - ముద్ఖేడ్ మీదగా మళ్లించినట్లు దక్షిణమధ్య రైల్వే గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. షిర్డీ - విజయవాడ, పుణె - హైదరాబాద్ ఎక్స్ప్రెస్తోపాటు ఔరంగాబాద్ - హైదరాబాద్ ప్యాసింజర్ రైళ్లు కూడా దారి మళ్లించినట్లు పేర్కొంది. అలాగే బీదర్ - హమ్నాబాద్, హమ్నాబాద్ - బీదర్ డెమో రైళ్లు రద్దు చేసినట్లు దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement