కృష్ణా జిల్లాలో 8.8 మిల్లీమీటర్ల వర్షపాతం | Heavy rain in Krishna district | Sakshi
Sakshi News home page

కృష్ణా జిల్లాలో 8.8 మిల్లీమీటర్ల వర్షపాతం

Published Mon, Jun 20 2016 7:14 PM | Last Updated on Mon, Sep 4 2017 2:57 AM

Heavy rain in Krishna district

మచిలీపట్నం (కృష్ణా జిల్లా) : నైరుతి రుతుపవనాల ప్రభావంతో కృష్ణాజిల్లాలో సోమవారం 8.8 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం కురిసింది. జిల్లాలోని అన్ని ప్రాంతాల్లోనూ ఒక మోస్తరు వర్షం నమోదైంది. రుతుపవనాల ప్రభావంతో మరో 24 గంటలపాటు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. జిల్లాలో అత్యధికంగా నాగాయలంకలో 35.5 మిల్లీమీటర్లు, అత్యల్పంగా గంపలగూడెంలో 1.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement